వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపం..

foundation stone

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శంకుస్థాపన చేశారు&period; రేగు బాడవ&comma; ఐతపూడి&comma; తిప్ప రాజు పాలెం&comma; చేదువాడ గ్రామాలలో సుమారు 1 కోటి 63 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు&period; దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.