వివాహిత దారుణ హత్య

Murder

Advertisements

&NewLine;<p>ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో చోటుచేసుకుంది సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి వివరాల మేరకు బత్తుల వల్లం హరిజనవాడకు చెందిన ఇరకం పావని &lpar;26&rpar;&comma; ఈరోజు ఉదయం తన ఇంట్లో రక్తపు మడుగులో మిగతజీవిగా పడి ఉండటం చూసిన స్థానికులు వరదయ్యపాలెం ఎస్సై నాగార్జున రెడ్డి కి సమాచారం అందించారు&period; సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ పావని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు&comma;మృతురాలు పావునికి ఆమె భర్త కాటయ్యకు మధ్య గత కొంతకాలం నుంచి మాస్పర్ధలు ఉన్నట్లు సమాచారం&period;ఈ నేపథ్యంలో భర్త ఆమెను హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; భర్త కాటయ్యను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period; మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..