68
మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష 4119 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
చివరిగా 19వ రౌండ్‌కు
వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్‌కు 91,626 ఓట్లు పోల్ కాగా..
టీడీపీ కూటమి అభ్యర్థికి 94,745 ఓట్లు పడ్డాయి.
4119 ఓట్ల మెజారిటీతో ఎం.షాజహాన్‌బాష విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.