శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు

Advertisements

<p>శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి&period;<br &sol;>&NewLine;బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది&period; శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు&comma; దేవస్థానం కార్యనిర్వాహణాధికారి టి&period; బాపిరెడ్డి దంపతులు&comma; జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు&comma; సినీ సంగీత దర్శకుడు కోటి&comma; కోలా ఆనంద్ దంపతులు దేవస్థానానికి విచ్చేసి లింగోద్భవ దర్శనం చేసుకున్నారు&period; వీరితో పాటు స్థానిక భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు .

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.

కాణిపాక దేవస్థాన పాలకమండలి కీలక నిర్ణయాలు.