శ్రీలలితా త్రిపుర సుందరి మహాశక్తి..

Sri Lalitha Tripura sundari

Advertisements

&NewLine;<p>మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మంత్రరూపిణిగా మన మనస్సులలో కొలువైన మణిద్వీపనివాసిని మణిద్వీపవర్ణన పారాయణం సర్వశుభప్రదం&comma; ఐశ్వర్యప్రదం&comma; ఆయురారోగ్యప్రదం&period; ఎలాంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అందిస్తుంది మణిద్వీపవర్ణన పారాయణం&period; కరుణామయి శ్రీలలితాపరాభట్టారిక శక్తులను&comma; ఆ తల్లి నివాసాన్ని వర్ణించే మణిద్వీపవర్ణన మన నివాసాల్లో పారాయణం చేస్తే సకల మనకు శుభాలు కలిగి సంతోషంగా వుంటాము&period; కొత్తగా గృహం నిర్మించటానికి సిద్దంచేసుకున్న స్థలాల్లో గానీ&comma; లేక గృహ నిర్మాణం జరిగినతర్వాత గృహప్రవేశ కాలంలో గానీ&period;&period; ఏడాది లోపు గానీ&period;&period; ఆ ఇంట &&num;8220&semi;మణిద్వీప పారాయణం&&num;8221&semi; చేయడం మంచిది&period; ఇది సకల వాస్తు దోషాలను హరిస్తుంది&period; మనలో వున్న ప్రతికూలశక్తులను తొలగిస్తుంది&comma; మన గ్రహదోషాలను పరిహరిస్తుంది&period; మనజీవితం ఉన్నతంగా వుండటానికి దారిచూపేది మణిద్వీపవర్ణన&period; మణి ద్వీపవర్ణన పారాయణం à°«à°² శృతిచెప్పాలంటే&period;&period; పదునాలుగు లోకాలకు పరంజ్యోతి అను మణిద్వీప నివాసిని &&num;8220&semi;పరమేశ్వరి&&num;8221&semi;ని తొమ్మిది విధాలుగా స్తుతించుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రము వ్రాయబడింది&period; అమ్మకు ప్రీతికరమైన సంఖ్య 9 కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతీ రోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు&period; దీనిని శుక్రవారము నాడు పూజా విధానం ప్రకారం పూజించి తొమ్మిది మార్లు గానం లేదా పారాయణం చేసినచో à°§à°¨ కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్దులతో ఆయురారో ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు&period; గృహప్రవేశ సమయంలో పారాయణ చేస్తే భూత&comma; ప్రేత&comma; పిశాచాది దుష్ట గ్రహాలన్నీ పారిపోతాయి&period; ఇతరుల నరఘోష&comma; శత్రువుల దుష్ట ప్రయత్నాలు తొలగిపోతాయి&period; జయం లభిస్తుంది&period; ఇంతటి మహోత్తమైన విషయాలు ఎందులోనూ లేవు… ఇది శాస్త్ర వచనం&period;&period; పెద్దల మాట&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..