70
పల్నాడు జిల్లా….
సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్
సత్తెనపల్లి ప్రజలందరికి నా ధన్యవాదాలు
ఓట్లేసి ఒక అరాచక ప్రభుత్వoని పారదోలారు
చంద్రబాబు నాయకత్వంలో ఒక ప్రజా ప్రభుత్వం వచ్చింది
రాష్ట్రంలో పెండింగులో ఉన్న అన్ని ప్రోజెక్టులను పూర్తి చేయడమే మా ప్రభుత్వం ముందున్న మొదటి లక్ష్యం