సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి..

peddi reddy Rama chnadra reddy

Advertisements

&NewLine;<p>విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని కనకదుర్గ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు&comma; తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ పాల్గొన్నారు&period; ఈ సందర్బంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ&period; &&num;8221&semi; విద్యుత్ శాఖ ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గం లో 42 కోట్లు ఖర్చు పెట్టింది&period; తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారు&period; కృష్ణలంక రిటైనింగ్ వాల్ పూర్తి చేయడంలో మన ముఖ్యమంత్రి పాత్ర మరువలేనిది అని అన్నారు&period; ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం లో దేవినేని అవినాష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iTwjPp5XZI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36257&sol;amp&sol;">టిడిపి నేత రవినాయుడు సంచలన వ్యాఖ్యలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టిడిపి నేత రవినాయుడు సంచలన వ్యాఖ్యలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36257&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;rkRGdE2m6l&num;&quest;secret&equals;iTwjPp5XZI" data-secret&equals;"iTwjPp5XZI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KaBFnXA6Mg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36278&sol;amp&sol;">కారు బీబత్సం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కారు బీబత్సం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36278&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;aWLog5mL0U&num;&quest;secret&equals;KaBFnXA6Mg" data-secret&equals;"KaBFnXA6Mg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..