సింధూ జలాల ఒప్పందంపై పాక్‌కు భారత్‌ షాక్‌.

Advertisements

<p>పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసేంత వరకు&&num;8230&semi; సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది&period; ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి&period;హరీష్ ఈ అంశంపై మాట్లాడారు&period; పాకిస్తాన్‌ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పేర్కొన్నారు&period; 1960లో మంచి ఉద్దేశంతో ఈ ఒప్పందంపై భారత్‌ సంతకం చేసినప్పటికీ&comma; గత ఏడాది జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారత్ దీనిని నిలిపివేసింది&period; దీనిపై పాకిస్థాన్‌ పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టినప్పటికీ భారత్ మాత్రం తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూనే ఉంది&period; తాజాగా మరోసారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్‌ ఈ అంశంపై అక్కసు వెళ్లగక్కింది&period; అయితే భారత్‌ కూడా అదే స్థాయిలో దాయాదికి దీటుగా జవాబిచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.