సింహం సింగిల్గానే వస్తుంది..సత్త ఏందో చూపిస్తాం- కేటీఆర్.

ktr meeting at shadnagar

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు&period; ఒక్కకేసీఆర్ ని ఓడించడానికి ఢిల్లీ&comma; కర్ణాటక నుంచి గుంపులు గుంపులుగా వస్తున్నారు&period; కానీ సింహం సింగిల్ గానే వస్తుంది&period; 2014 నుంచి కేసీఆర్ సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు&period; ఢిల్లీ నుంచి కాదు కదా ఎక్కడి నుంచి అయినా రండి&period; నవంబర్ 30 నాడు తెలంగాణ దమ్మెందో చూపిస్తాం&period; ఢిల్లీ దొరలకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది&period; కాంగ్రెస్ కు గాని బీజేపీకి గాని తెలంగాణలో సత్తా ఉన్న నాయకులు లేరు&period; వాళ్లు బయటి రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారు&period; షాద్ నగర్ నియోజకవర్గానికి రాబోయే కాలంలో ఐటీ హబ్ తీసుకువస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..