సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో జోరుగా బీజేపీ ప్రచారం

Advertisements

&NewLine;<p>కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే&comma; బిజెపి పార్టీతోనే సాధ్యమని&comma; సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ తెలిపారు&period;<br>బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను&comma; శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు&period; వివిధ బస్తీలలో&comma; వార్డులలో శ్రీ గణేష్ బిజెపి నాయకులతో కలిసి&comma; బిజెపి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ&comma; ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు&period;<br>శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎంతో దగ్గర అయిన శ్రీ గణేష్ విజయం ఖాయం అని&comma; నియోజకవర్గ ప్రజలు శ్రీ గణేష్ వెంట ఉంటామని ఉన్నామని&comma; స్థానిక ప్రజలు శ్రీ గణేష్ కు భరోసా ఇస్తున్నారు&period;ఈ సందర్భంగా కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని&comma; కాలనీ ప్రజలను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..