48
ఖైరతాబాద్ కౌంటింగ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.
6వ రౌండ్
బిజెపి 4,886
కాంగ్రెస్ 2,847
బిఆర్ఎస్ 779
నోట 67
ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో వ రౌండ్లో 2039 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కంటే బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ముందంజ
మొత్తం ఇప్పటివరకు లెక్కించిన ఓట్లు 54,431
5 వ రౌండ్ ఓట్లు 8,683
మొత్తం ఇప్పటివరకు బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి 12362ఓట్లతో ముందంజ..