Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News మల్కాజిగిరి పార్లమెంట్ లో ఏడవ రౌండ్..

మల్కాజిగిరి పార్లమెంట్ లో ఏడవ రౌండ్..

by Prakash

7th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో

బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 4 వేల983 మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా,

కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక లక్ష 85 వేల 6 ఓట్లు పోలయ్యాయి.

కాగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు రెండు లక్షల 89 వేల 989 ఓట్లు సాధించారు.

Advertisements

You may also like

Our Visitor

020241
Total views : 92583

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.