సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు..

police ride

Advertisements

&NewLine;<p>ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు&comma; నకిలీ బంగారు&comma; నోట్లు మార్పిడి గ్యాంగ్ లీడర్ దేవరకొండ సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు&period; కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నివాసంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు&period; దేవరకొండ సుధీర్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసు వాహనాలలో వచ్చి తనిఖీలు చేస్తూ&comma;వివరాలను ఆరా తీశారు&period; గ్యాంగ్ లీడర్ సుధీర్ కూడా పోలీసులు వెంట ఉన్నట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..