హైకోర్టు రోస్టర్‌లో కీలకమైన మార్పులు

High court

Advertisements

&NewLine;<p>నలుగురు కొత్త న్యాయమూర్తుల రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోస్టర్‌లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి&period; జడ్జిలు జస్టిస్ మండవ కిరణ్మయి&comma; జస్టిస్ జగడం సుమతి&comma; జస్టిస్ న్యాపతి విజయ్‌ అందుబాటులోకి రావడంతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమూల మార్పులు చేశారు&period; సీనియర్ న్యాయమూర్తుల పక్కన కొత్తవారికి స్థానం కల్పించారు&period; న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు కీలకమైన బెయిల్ పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించారు&period; 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు&comma; ప్రజాప్రతినిధులకు సంబంధించిన పిటిషన్లను కూడా ఆయనే పరిశీలించనున్నారు&period; ఇక కీలకమైన క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతలను జస్టిస్ బీఎస్ భానుమతికి కేటాయించారు&period; ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలంటూ 2022 తర్వాత దాఖలైన వ్యాజ్యాలను భానుమతే విచారిస్తారు&period; జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుకు సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన కేసులను అప్పగించారు&period; ఈ కొత్త రోస్టర్ సోమవారం నుంచి అమల్లోకి రానుంది&period; ఇక పురపాలక శాఖ&comma; ఏపీసీఆర్‌డీఏ&comma; ఏఎంఆర్‌డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి&comma; రెవెన్యూ&comma; భూసేకరణ&comma; స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవిలకే కేటాయించారు&period; ఇప్పటివరకు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి ఇకపై ఎఫ్ఐఆర్‌లు&comma; ఛార్జిషీట్‌లను కొట్టివేయాలంటూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్లపై పరిశీలించనున్నారు&period; అంతేకాదు 2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను ఆయనే విచారిస్తారు&period; జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు&comma; ఎఫ్ఐఆర్‌లను కొట్టేయాలంటూ 2020&comma; 2021 సంవత్సరాల్లో దాఖలైన వ్యాజ్యాలను అప్పగించారు&period; ఇప్పటివరకు క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు&comma; కంపెనీ కేసులు&comma; ఒరిజినల్ సివిల్ సూట్‌à°² కేసుల బాధ్యతలు కేటాయించారు&period; కాగా ఈ రోస్టర్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి&period; జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్&comma; జస్టిస్ దుప్పల వెంకటరమణ ట్రాన్స్‌ఫర్‌పై వేరే హైకోర్టులకు వెళ్తుండడమే ఇందుకు కారణంగా ఉంది&period; మరోవైపు కర్ణాటక హైకోర్టు నుంచి జస్టిస్ జీ&period;నరేంద్ర బదిలీ ఇక్కడికి వస్తున్నారు&period; కాబట్టి తాజా రోస్టర్‌లో కొన్ని మార్పులు అనివార్యం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..