61
ఒరిస్సా నుండి హైద్రాబాద్ కి గంజాయి తరలిస్తున్నముఠాను పల్నాడు జిల్లా , చిలకలూరిపేట పోలీసులు పట్టుకున్నారు. 107 కిలోల గంజాయి ప్యాకెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులు వున్న ముఠాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చిలకలూరిపేట సి ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.