జగన్ కి తేరుకోలేని షాక్..!

300 families to join in tdp

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&comma; కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక&period; వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్‌ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు&period; సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది&period; వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది&period; రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు&period; అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు&period; అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు&period; ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు&period; రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది&period; నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు&period; మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు&period; శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి&comma; అభివృద్ధికి తేడా కూడా తెలియదు&period; తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు&period; తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు&period; వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు&period; కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.