హైదరాబాద్‌లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన

36th National Book Fair

Advertisements

&NewLine;<p>పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది&period; హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతి &&num;8211&semi; ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి ఈ నెల 19 వరకూ 36à°µ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు&period; బుక్ ఫెయిర్ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని చెప్పారు&period; 10 నుంచి 18à°µ తేదీ వరకూ పలు సాహిత్య&comma; సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు&period; మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గౌరీ శంకర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..