హైదరాబాద్‌లో రూ.6.5 కోట్ల నగదు పట్టివేత..!

6.5 crore cash

Advertisements

&NewLine;<p>హైదరాబాద్‌ శివారులో భారీగా నగదు పట్టుబడింది&period; తనిఖీల్లో రూ&period;6&period;5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; బండ్లగూడ అప్పా జంక్షన్ దగ్గర ఈ డబ్బును పట్టుకున్నామని తెలిపారు&period; లెక్కలు చూపని డబ్బును ఆరు కార్లలో తరలిస్తున్నారని అధికారులు చెప్పారు&period; ఈ డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు&period; తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నేతకు సంబంధించిన నగదుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..