9వ తరగతి విద్యార్థి అదృశ్యం..

Student missing case

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వరదాపురం గ్రామంలోని శ్రీ సాయినాథ్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉల్లిపాయల నందకిషోర్ మిస్సింగ్&period; ఆల్తుర్తి గ్రామానికి చెందిన నందకిషోర్ పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు&period; మంగళవారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయాడు&period; నందకిషోర్ మిస్సింగ్ విషయమై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం&period; తల్లిదండ్రులు ఆందోళనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ముందు తల్లిదండ్రులు&comma; బంధువుల నిరసనకు దిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..