65
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో గుంతకల్ రైల్వే డీఆర్ఎం కి సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుడు డి జగదీష్ ధర్మారం గేట్ అండర్ వర్డ్ బ్రిడ్జి రోడ్డు ను నిర్మించాలని ప్రజలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. ఈ నెల 9న టెండర్ కు పిలిచారు. 3.6 మీటర్ లు అండర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారని టెండర్ లో తెలిపారు. కనీసం 5 మీటర్ లు ఉండాలని సిపిఐ పార్టీ నాయకులు కోరుతూ విలువ తగ్గిపోవడమే కాక పెద్ద వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడి వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోతాయి. గుంతకల్ రైల్వే DRM కు వినతి పత్రం అందజేశారు.