105
విశాఖలోని శ్రీ శారదాపీఠానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదాపీఠంలో జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.