81
వైసీపీకి రఘురామకృష్ణంరాజు రాజీనామా..జగన్ కు బహిరంగ లేఖ:
పార్లమెంటరీ సభ్యత్వం నుంచి నన్ను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని లేఖలో తెలిపారు. అందుకే వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెంటనే ఆమోదించాలని కోరారు. అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నరసాపురంలో నా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని రఘురామకృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.