110
ఉదయం సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతం లోని తపస్య కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు బయలుదేరిన విద్యార్థి విద్యార్థిని తండ్రి బైక్ పై వస్తున్న సమయంలో పారడైజ్ సర్కిల్ ప్రాంతంలో బైక్ స్కిడ్ అయి కింద పడడంతో విద్యార్థిని తలకు బలమైన గాయం తగిలింది అయినా విద్యార్థి తండ్రి పరీక్ష కేంద్రానికి తీసుకొని వెళ్లే సరికి విద్యార్థినికి కళ్ళు తిరగడంతో పరీక్షా కేంద్రం అధికారుల అనుమతితో విషయాన్ని వివరించి ట్రాఫిక్ వాహనంలో విద్యార్థిని సికింద్రాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి వెంటనే పరీక్ష కేంద్రానికి చేర్చారు. విద్యార్థి తనకు ఆరు కుట్లు పడినట్లుగా తెలిపారు.