బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి కోనేరు కోనప్ప:
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad) పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్(BRS) కు బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కోనేరు కోనప్ప(Koneru Konappa). బీఎస్పి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేయడంతో కోనేరు కోనప్ప ఓట్లు చీలడం జరిగింది. దీంతో ఓటమి పాలయ్యానన్న బాధలో ఉన్న తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) భేటీ అయ్యారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్ధపడటంతో మనస్తాపం చెంది. కోనప్ప, జిల్లా చైర్ పర్సన్ కోనేరు కృష్ణ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: వింజపల్లి లో దారుణ ఘటన…