దేశంలో అత్యధిక ఆదాయం పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి- BRS చరిత్ర సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 737.67 కోట్ల ఆదాయంతో బీఆర్ఎస్ పార్టీనే టాప్ వచ్చినట్లు ఒక రిపోర్ట్ వెల్లడించింది. ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లో ఏ పార్టీ కూడా లేకపోవడం గమనార్హం. పదేళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్ తన పార్టీని దేశంలోకెల్లా రిచ్చెస్ పార్టీగా తీర్చిదిద్దాడు. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు కానీ తన పార్టీని మాత్రం రిచ్చెస్ట్ గా నిలిపాడు. ఒకప్పుడు దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తే కేసీఆర్ పుణ్యమా అని అని ఇప్పుడు పాతాళలోకానికి దిగజారిపోయింది. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ తన పార్టీకి మాత్రం పదేళ్లలో పూర్తిగా జవసత్వాలు కల్పించి ఆదాయంలోనే తనకు ఎదురేలేదని చెప్పడం గమనార్హం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 223769