మోడీ(Modi) మూడోసారి భారత ప్రధాని కావడం ఖాయమని మాజీ మంత్రి డీకే అరుణ(DK Aruna) స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ(Telangana)లో బీజేపీ 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తోందని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మహబూబ్ నగర్ ఎంపీ సీటు గెలిచి.. ప్రధాని మోడీ(Prime Minister Modi)కి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే 72 మంది అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో తెలంగాణ నుండి ఆరుగురి పేర్లను ప్రకటించింది. ఇందులో మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్‌ను మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించింది.
ఇది చదవండి: తెలంగాణలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి