Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home National తెలంగాణలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ ఖరారు

by Satya
Narendra Modi

ఈ నెల 15, 16, 18 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన..

తెలంగాణ(Telangana)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఎన్నికల ప్రచారం(Election campaign) షెడ్యూల్‌ ఖరారైంది. ఇప్పటికే ఒక దఫా తెలంగాణలో పర్యటించిన ప్రధాని.. ఈ నెల 15, 16, 18 తేదీల్లో మరోసారి పర్యటించనున్నారు. 15న మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో భారీ రోడ్‌ షో నిర్వహించాలని భాజపా రాష్ట్ర నాయకత్వం ప్లాన్‌ చేస్తోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

దాదాపు గంటన్నరకు పైగా రోడ్ షో నిర్వహించాలని భావిస్తోంది. అమిత్ షా(Amit Shah) సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశమై రోడ్ షో విజయవంతంపై చర్చించారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో మల్కాజిగిరి రోడ్ షోపై సన్నాహక సమావేశం జరగనుంది. 16న నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో, 18న జగిత్యాలలో మోదీ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.

ఇది చదవండి: బెంగళూరులో ఎన్నడూ లేనంతగా నీటి కొరత.. డీకే శివకుమార్


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: