Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Telangana Saidi Reddy: మాజీ ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌…

Saidi Reddy: మాజీ ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌…

by Prakash
saidi reddy

సూర్యాపేట,

ఇటీవల బీజేపీ లో చేరిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(Saidi Reddy) టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్. పార్టీ మార్పు, బీజేపీ లో చేరిక పై తన క్యాడర్ కు నచ్చచెప్పుకున్న సైదిరెడ్డి. పోటీ చేసినా అవతలి వారికి మన నేతలే మద్దతు ఇస్తారంటా బీఆర్ఎస్(BRS) కీలక నేతల పై విమర్శలు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఢిల్లీకి పిలిచి సడెన్ గా బీజేపీ కండువా కప్పుకోమన్నారు. ఎంపీ టికెట్ నీకే వస్తుంది. ఇప్పుడు కండువా కప్పుకోకుంటే పార్టీ పరువు పోతుందన్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వస్తుంది. మోడీ ప్రధాని అవుతారు. ఎన్నికలపుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వారికి ఇస్తే ఎలా పని చేస్తాం. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అర్ధం కావడం లేదు. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి వంటి వారే పోటీ చేయడం లేదు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఛాన్స్ ఉంది. తెలంగాణలో 12 ఎంపే సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. పార్టీ మారినందుకు క్షమించండి. జై తెలంగాణ- శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039902
Total views : 201567

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: