పూర్తిస్థాయిలో వెలగని కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) లైట్లు
కరీంనగర్ కే తలమానికంగా ఉన్న కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) కళ తప్పింది. కేబుల్ బ్రిడ్జి అంటేనే రంగురంగుల విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జికి విద్యుత్ లైట్లు సరిగా వెలగకపోవడంతో కేబుల్ బ్రిడ్జి బోసిపోయింది. కేబుల్ బ్రిడ్జిని చూడటానికి వచ్చిన సందర్శకులు విద్యుత్ లైట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు… రాజకీయ కక్షలు ప్రజలపై రుద్దకుండా… గత ప్రభుత్వం నిధులు వెచ్చించి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్ పై లైటింగ్స్… గాని సాంస్కృతిక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలని కరీంనగర్ జిల్లా వాసులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కొండగట్టు నిధుల దుర్వినయోగంపై లోతుగా దర్యాప్తు!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి