ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ప్రెస్ మీట్ (MLA Venkate Gowd):
శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ (Bojjala Sudheer) వాలంటరీల మీద మాట్లాడిన పదజాలాలు రాష్ట్రవ్యాప్తంగా మేమంతా ఖండిస్తున్నాం. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్న వాలంటరీని దూషించడం తప్పని నాలుగున్నర సంవత్సరాలుగా ఈ దద్దమ్మలు యాడికి వెళ్ళినారు ఎన్నికలు వస్తున్నాయని ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకుని రావడం ప్రతి ఒక కుటుంబంలో ఏ సమస్య ఉన్న పరిష్కరించడానికి వాలంటరీ లే సారథిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల వల్ల టీడీపీకి ఓటమి భయంతో వాలంటరీలని మిమ్మల్ని జైలుకు పంపిస్తా, టెర్రరిజం తో పోల్చడం, ఆయన మాటలతో మీరే వింటే శ్రీ ఫర్ సేల్స్ అంటున్నాడు. బుద్ధున్నోడు ఎవడన్నా ఇటువంటి మాటలు మాట్లాడతాడా ఒక్క నెల వాలంటరీలు పనిచేయలేదంటే గ్రామస్థాయిలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసా! గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలకు అర్థం అవుతుంది. కోవిడ్ టైంలో చంద్రబాబు నాయుడు ఫారిన్లో దాక్కున్నాడు. ఈ వాలంటరీ వ్యవస్థ ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు అనేక సేవలు అందించారని, వాళ్లు ప్రాణాన్ని తెగించి మనకు సేవలందించిన వారికి రెండు చేతులెత్తి మ్రొక్కాలని ఎమ్మెల్యే వెంకటే గౌడ వాలంటరీ వ్యవస్థను కొని ఆడాడు.
టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్న వాలంటరీ పైన ఎవరైనా దురుసుగా మాట్లాడితే వారికి మర్యాద ఉండదు పలమనేరులో ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రెస్మీట్లో చెప్పారు.
ఇది చదవండి: చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా సీఆర్ రాజన్
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి