4
వైసీపీ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుంటుబడ్డాయని ఆరోపించారు. ముఖ్యంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును అంధకారం చేశారని ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా తయారైందని కామెంట్ చేశారు. ప్రాజెక్టుల పురోగతి లేకుండా వివాదాస్పదంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జగన్ వల్లే రాష్ట్రం నాశనం సర్వ నాశనమవుతుందిఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి,..…
- వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం …వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం …. ఎల్బీనగర్ పరిధిలోని కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. మృతుని బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని చిన్నబండరావిరాలలో హరికృష్ణ రెడ్డి అనే…
- వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవసాయ రంగంవైసీపీ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు…
- మహారాష్ట్రలో అటు చంద్రబాబు..ఇటు రేవంత్ హోరాహోరీ ఎన్నికల ప్రచారంమహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పార్టీలు. ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు.…
- ఏపీ రైతులకు అచ్చెన్నాయుడు గుడ్న్యూస్ఏపీ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పారు. వర్షాలు లేకపోవడం వల్ల పంటను కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి