టలౌడ్ ద్వీపంలో 6.7 తీవ్రతతో భూకంపం..

Earthquake

Advertisements

&NewLine;<p>ఇటీవల తరచూ సంభవిస్తున్న భూకంపాలతో అతలాకుతలం అవుతున్న ఇండోనేషియాను భూకంపం మరోమారు కుదిపేసింది&period; టలౌడ్ ద్వీపంలో 6&period;7 తీవ్రతతో భూకంపం సంభవించింది&period; ఈ కారణంగా సంభవించిన ఆస్తి&comma; ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు&period; జాతీయ భూకంప కేంద్రం ప్రకారం భూకంపం భూమికి 80 కిలోమీటర్ల లోతులో సంభవించింది&period; న్యూ ఇయర్ రోజున జపాన్‌లో 7&period;6 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను నష్టాన్ని కలిగించింది&period; దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా&comma; 200 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు&period; గత ఎనిమిదేళ్లలో జపాన్‌‌లో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదొకటి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్