మహానందిలో ఎలుగుబంటి కలకలం..

bear

Advertisements

&NewLine;<p>మహానంది పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతంలో గత కొంతకాలంగా ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు&period; శుక్రవారం ఉదయం గాజులపల్లె టోల్గేట్ సమీపంలోని అరటి తోటలో సంచరిస్తున్న ఎలుగుబంటి చూసి అక్కడి స్థానికులు ఎలుగుబంటిని గమనించి కేకలు&comma; ఈలలు వేయడంతో సమీపంలోని అడివి ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు&period; అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు&period; గత కొంత కాలంగా మహానందిలో ఎలుగుబంటి సంచారం చేస్తుందని&comma; ఎవరికి ఏ ప్రాణ హాని జరగక ముందే అటవీ శాఖ అధికారులు స్పందించాలన్నారు&period; ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు&comma; భక్తులు భయాందోళనలకు గురి అవుతున్నామని తెలిపారు&period; అటవీశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎలుగుబంటిని బంధించి&comma; తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..