నల్లమలలో పెద్ద పులి కలకలం..

forest officer

Advertisements

&NewLine;<p>నల్లమలలో పెద్ద పులి కలకలం రేపుతోంది&period; కృష్ణానదిలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన పెద్ద పులి&comma; భయాందోళనలో వైజాగ్ జాలర్లు మత్స్యకారులు పశువుల కాపరులు&period; అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి హెచ్చరించారు&period; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరిగిరి సమీపంలోని పాత బొల్లారం దగ్గర పెద్ద పులి సంచారాన్ని గుర్తించారు&period; మూడు రోజుల క్రితం ఎల్లూరు గ్రామానికి చెందిన మేకల రాముడు మేకను చంపిన పెద్ద పులి&period; దీంతో వైజాగ్ జాలర్లు&comma; మత్స్యకారులు&comma; పశువుల కాపరులు భయాందోళనకు గురి అవుతున్నారు&period; ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన అంకాలమ్మ కోటకు భక్తులు ప్రతి మంగళవారం దర్శనం కోసం వెళ్తుంటారు&comma; భక్తులు గుంపులు గుంపులుగా దర్శనానికి వెళ్లాలని&comma; లేకపోతే వెళ్లొద్దని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి తెలిపారు&period; నల్లమల అటవీ ప్రాంతంలో వన్య మృగాల సంచారం పెరిగింది&comma; అడవిలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు&period; వన్యప్రాణులకు ప్రాణహాని కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.