ఆరోగ్యానికి పోషకాల పొన్నగంటి కూర

Ponnaganti curry

Advertisements

&NewLine;<p>ఈ కాలంలో పొన్నగంటి కూర ఎక్కువగా లభిస్తుంది&period; ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్‌ &&num;8216&semi;ఎ&&num;8217&semi;&comma; &&num;8216&semi;బి6&&num;8217&semi;&comma; &&num;8216&semi;సి&&num;8217&semi;&comma; ఫొలేట్‌&comma; &&num;8216&semi;రైబోఫ్లెవిన్‌&&num;8217&semi;&comma; పొటాషియం&comma; ఇనుము&comma; మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి&period; గోధుమ పిండి&comma; బియ్యం&comma; ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి&period; అమినో ఆమ్లాలూ శరీరానికి లభిస్తాయి&period; బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది&period; ఇందులో కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటుంది&period; తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి&comma; గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి&period; రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరుకోకుండా కాపాడతాయి&period; ఆస్తమా&comma; బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది&period; దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ&comma; ఆస్టియోపోరోసిస్‌ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది&period; ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి&period; గౌట్‌&comma; మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి&period; ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు&period; ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం