గ్యాస్ సిలెండర్ పేలి భారీ అగ్నిప్రమాదం..

fire accident

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా&comma; నల్లజర్ల లో భారీ అగ్నిప్రమాదం&period; పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న పదిహేను ఇళ్లను చుట్టుముట్టిన మంటలు&period; గ్యాస్ సిలెండర్ లు పేలడంతో సంభవించిన అగ్ని ప్రమాదం&period; తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రమత్తులో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీసిన వైనం&period; సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైరింఇంజిన్లు&period; స్థానిక ప్రజలను దగ్గరలో ఉన్న SRK కళాశాలకు తరలింపు&period; లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం&period; 15 ఏళ్ళు ఒక్కసారిగా మంటలలో దగ్ధం కావడంతో నిరాశ్రయులైన బాధితులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..