పాతబస్తీలో దారుణ హత్య

Crime

Advertisements

&NewLine;<p>హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణ హత్య జరిగింది&period; ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామచంద్రనగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తారిక్‌ అలీ అలియాస్‌ బాబా ఖాన్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు&period; నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట కూర్చున్న బాబా ఖాన్ పై దాడి చేసి విచక్షణా రహితంగా పలుచోట్ల కత్తులతో పొడిచారు&period; దీంతో బాబా ఖాన్ కు తీవ్ర రక్తస్రావమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు&period; రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.