‘సిద్ధం’ పేరుతో భారీ బహిరంగసభ..

YCP

Advertisements

&NewLine;<p>రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు&period; భీమిలి నియోజకవర్గం తగరపువలస లో &&num;8216&semi;సిద్ధం&&num;8217&semi; పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు&period; ఈ మధ్యాహ్నం 2&period;30 గంటలకు ఈ సభ ప్రారంభంకానుంది&period; ఈ సభలో వేదిక మాత్రమే కాకుండా పెద్ద ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు&period; ఈ ర్యాంప్ మీద నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి&comma; వారితో జగన్ మమేకమవుతారు&period; పార్టీ కేడర్ అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుంటారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"YiEJOyanfJo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం