నిస్వార్థ సేవకు నిదర్శనం మానవతా సంస్థ…

Humanity Organization Monthly Meeting

Advertisements

&NewLine;<p>రాయచోటి లో మానవత సంస్థ నెలవారీ సమావేశం జరిగింది&period; ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా జిల్లా అసిస్టెంట్ ట్రేజరర్ హరిత&comma; లక్కిరెడ్డి పల్లి వ్యవసాయ అధికారి రమేష్&comma; సీనియర్ సాఫ్ట్వేరే మల్లికార్జున రెడ్డి&comma; మానవత సభ్యలు&comma; డి సి సి బ్యాంక్ అసిస్టెంట్ మేనజర్ రమణా రెడ్డి&comma; విల్వపతి రెడ్డి లు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థ సేవకు నిదర్శనం మానవతా సంస్థ అని కొనియాడారు&period; రాయచోటి లో రాయచోటి&comma; చిత్తూరు రింగ్ రోడ్డు నందు మానవత అధ్యక్షులు చింతం రెడ్డి వెంకట్రామి రెడ్డి&comma; సెక్రెటరి వెంకటరమణ నాయుడు&comma; ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్ బాషా ఆధ్వర్యంలో మానవత నెలవారీ సమావేశం నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి సచివాలయంలో పంచాయతి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ ఇటివలే గ్రూప్ 1 పరిక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ సాధించి జిల్లా అసిస్టెంట్ ట్రెజరర్ గా విధులు నిర్వహిస్తున్న హరిత దంపతులు హజరయ్యారు&period; వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానవత సంస్థ సేవలు కు గాను పది వేల నగదు విరాళాన్ని అందజేశారు&period; అదేవిధంగా సంబేపల్లి మండలం వాసి సీనియర్ సాఫ్ట్ వేరే మల్లికార్జున కుడా ముఖ్య అతిధిగా హాజరై మానవత సంస్థ కు ఫ్రీజర్ బాక్స్ ను అందజేస్తానని తెలియజేశారు&period; మానవత సభ్యులు విల్వపతి రెడ్డి దగ్గర నమ్మకస్తుడైన కీ&period;&period;శే&period;&period;లు రామజోగి జ్ఞాపకార్థం పది వేలు నగదు విరాళాన్ని మానవత కుటుంబ సభ్యులకు అందజేశారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోనే రామచంద్ర రెడ్డి గారు మానవత సంస్థను ఏర్పాటు చేసి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించుచుండడం చాల అభినందనియమన్నారు&period; ప్రతి ఒక్కరు కుడా సమాజ శ్రేయస్సు కోసం వారి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు&period; రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని జిల్లాల్లో కుడా మానవత సంస్థలు కమిటిలు ఏర్పాటు చేసి ప్రముఖులు దాతల సహకారంతో సేవలు చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు చేస్తున్నట్లు మానవత కుటుంబ సభ్యులు వివరించారు&period; మానవత సంస్థ వారు అంబులెన్స్&comma; శాంతి రథం&comma; ఫ్రీజర్ బాక్స్ లు 24 x7 రాయచోటి పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందజేస్తున్నామన్నారు&period; మానవత నెలవారీ సమావేశానికి ముఖ్య అతిధిలుగా హాజరై ప్రజలకు సేవలు అందించ్చేందుకు నగదు విరాళంతో పాటు బాడి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన వారికీ వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు&period; అతిధిలుగా హాజరైన వారిని శాలువాతో సన్మానించి మానవత మెమెంటోలను అందజేశారు&period; ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్ బాష&comma; కేంద్ర కమిటి సభ్యులు సహదేవ రెడ్డి&comma; జిల్లా కమిటి సభ్యులు ఆనంద్ రెడ్డి&comma; కో చైర్మన్ షకీల్&comma; సభ్యులు శ్రీదర్ రెడ్డి&comma; తాతి రెడ్డి&comma; రెడ్డప్ప రెడ్డి&comma; సుబ్బారెడ్డి&comma; కుటుంబ సభ్యులు పాల్గొన్నారు &period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..