ఓ ప్రేమజంట ఆత్మహత్య

love couple

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా మంగపేటలో విషాదం చోటుచేసుకుంది&period; మల్లూరు అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది&period;ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా &comma; యువతి పరిస్థితి విషమంగా ఉంది&period; ఏటూరునాగారం మండలం కు చెందిన బెజ్జంకి రాజేష్ &comma;కమలాపురానికి చెందిన మాదరి శిరీష &lpar;22&rpar; అనే యువతి ప్రేమించుకున్నారు&period; వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నా పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి&period; పెళ్లి చేయరనే మనస్తాపంతో ప్రేమజంట అటవీ ప్రాంతం లోకి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందగా&period;&period; యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు&period; దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.