గీతం యూనివర్సిటీలో విద్యార్థిని మృతి..

Renu sri

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా&period;&period; పటాన్ చేరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ లో ఐదవ అంతస్తు నుండి కింద పడి రేణు శ్రీ &lpar;18&rpar; అనే బిటెక్ విద్యార్థిని మృతి చెందింది&period; యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య చేసుకోడానికి కారణాలు తెలియల్సివుంది&period; మాధాపూర్ లో నివాసం వుంటున్న తల్లిదండ్రులు&comma; విషయం తెలుసుకొని ఆసుపత్రికి చేరుకుని కన్నీళ్ళమయం అయ్యారు&period; మృతదేహాన్ని పటాన్ చేరు ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు&period; కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు పై పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.