పురుగుల మందు తాగిన యువకుడు…

A young man who drank pesticides...

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లేట్ రెడ్డప్ప కుమారుడు హేమంత్ మనీ&comma; పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&comma; అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలపడంతో ఆసుపత్రి వద్ద కుటుంబీకులు బోరుమన్నారు&comma; సమాచారం అందుకున్న పోలీసులు విచారిస్తున్నారు వారి దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.