రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడి…

Attacks by ACB officials

Advertisements

&NewLine;<p>ఇటీవల కాలంలో ప్రైవేట్ నెట్ వర్క్ సంబంధించిన కేబుల్ నెట్వర్క్ వైర్ తెగిపడి దానికి విధ్యుత్ ప్రవహించిగా అది మేనేజర్ కి తగిలి అక్కడికక్కడే మృతి చెందారు&period; ఆ కేసు విషయం లో కేబుల్ కి సంబంధించిన మేనేజర్ స్థాయి ఉద్యోగి ని బ్యాంకు మేనేజర్ మృతి కి కారణం గనుక మాకేంటి అని సుచాయగా అడిగారు&period; ఇందులో కానిస్టేబుల్ ప్రసాద్ డబ్బా రైటర్ గా వ్యవహరిస్తూ ఉండడం తో కేబుల్ కు సంబంధించిన మేనేజర్ ను రెండు లక్షలు లంచంగా ఇస్తే మీకు అనుకూలం గా కేసు వ్రాస్తాను అని చెప్పాడు&period; అంత మొత్తం లో మేము ఇచ్చుకోలేము అని చెప్పగా చివరకు ఇరవై ఐదువేలు కు ఒప్పుకున్నారు&period; ఈ లంచం సొమ్ము ఎవరికి అని అడుగగా ఎస్సై వెంకట రమణ కు అని చెప్పాడు&period; ఈ రోజు రాజమండ్రి ఏసీబీ అధికారులను కేబుల్ మేనేజర్ సంప్రదించగా సాయంత్రం వారు ఆధ్వర్యం లో కెమికల్ పూసిన ఐదు వందలు నోట్లు ఇచ్చి స్టేషన్ కి కేబుల్ మేనేజర్ ఉద్యోగిని వెళ్ళమనగా&comma; ఎస్సై వస్తారు అని కానిస్టేబుల్ ప్రసాద్ చెప్పాడు&period; కొద్దిసేపటికి ఎస్సై వెంకటరమణ స్టేషన్ కు రాగ&comma; కేబుల్ మేనేజర్ రసాయనం పూసిన నోట్ల ను కానిస్టేబుల్ ప్రసాద్ కు ఇవ్వగా కానిస్టేబుల్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు&period; పధకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి చేసి&comma; రసాయనం ముట్టుకున్నా చేతులను కడిగి నిర్ధారించుకుని కానిస్టేబుల్ ప్రసాద్&comma; ఎస్సై వెంకట రమణ లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..