చిత్తూరు జిల్లా రంగంపేట బ్రిడ్జి సమీపంలో లారీ ప్రమాదం.

చిత్తూరు జిల్లా రంగంపేట బ్రిడ్జి సమీపంలో లారీ ప్రమాదం

Advertisements

<p>చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట బ్రిడ్జి సమీపంలో బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది&period; వేగంగా వెళ్తున్న ఓ లారీ కంటైనర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది&period; అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు&period; హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా&comma; పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను పునరుద్ధరించారు&period; ప్రమాద కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.