చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర ప్రమాదం.

చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర ప్రమాదం

Advertisements

<p>చిత్తూరు జిల్లా పలమనేరు కేటల్ ఫామ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది&period; రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తమిళనాడు హోసూర్‌కు చెందిన మంజునాథ్&comma; శరత్&comma; ఆనంద్ కు తీవ్ర గాయాలయ్యాయి&period; గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.