తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.

Advertisements

<p>తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; మదురై సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు&comma; ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు&period; ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా&comma; వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma; అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రులకు పంపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.