ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం..

house fired

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మల్లపల్లి గ్రామంలో సోయం మల్లయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలెండర్ లికై మంటలు చెలరేగాయి&period; దీనితో మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది&period; స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది&period; ఇల్లు దగ్ధం ఐన సంఘటనలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు భాదిత కుటుంబం విలపిస్తూ తెలిపింది&period; నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తరపున చేయూత నివ్వాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.