నేడు తుది కక్ష్యలోకి దూసుకుపోనున్న ఆదిత్య ఎల్ -1

Aditya L-1

Advertisements

&NewLine;<p>అందరి చూపు ఆదిత్య ఎల్ 1 పైనే ఉంది&period; శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్ -1 ను చివరి కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది&period; సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేయనుంది&period; 2023 సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్ -1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు&period; పలు దఫాలుగా ఆదిత్య ఎల్-1 కక్ష్యలను పెంచారు&period; దీంతో ఆదిత్య ఎల్-1 వ్యోమ నౌక లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఇస్రో ప్రవేశ పెట్టనుంది&period; ఇస్రో హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్ -1 ను ప్రవేశ పెట్టకపోతే అది నియంత్రణ కోల్పోయి సూర్యుడి వైపు వెళ్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు&period; లాగ్రాంజ్ పాయింట్లకు ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లాగ్రాంజ్ పేరు పెట్టారు&period; అమెరికా తర్వాత అంతరిక్షంలోకి ఈ తరహాలో వ్యోమ నౌకను పంపిన రెండో దేశం భారత్&period; సోలార్ అండ్ హీలియో‌స్పిరిక్ అబ్జర్వేటరీ మిషన్ ద్వారా నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య ప్రోబ్ మాత్రమే జరిగింది&period; భూమి నుండి 15 లక్షల కి&period;మీ&period; దూరంలో లాగ్రాంజ్ పాయింట్ ఉంది&period; ఈ పాయింట్ లో గ్రహణలు జరగవు&period; అక్కడి నుండి సూర్యుడిని నిరంతరం వ్యోమ నౌక పరీక్షిస్తుంది&period; ఫోటోస్పియర్&comma; క్రోమోస్పియర్&comma; కరోనా అధ్యయనం చేయనుంది వ్యోమనౌక&period; స్పేస్ లోని శాటిలైట్లు సౌర తుఫాన్ కు గురౌతాయి&period; దీంతో సమాచార వ్యవస్థకు నష్టం జరుగుతుంది&period; సౌర తుఫాన్ కు సంబంధించి ముందే హెచ్చరికలు చేసేలా ఆదిత్య ఎల్-1 సమాచారం ఇచ్చేలా శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"w1CfC0OYvq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;fire-broke-out-in-the-passenger-train&sol;amp&sol;">ప్యాసింజర్ రైల్లో చెలరేగిన మంటలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్యాసింజర్ రైల్లో చెలరేగిన మంటలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;fire-broke-out-in-the-passenger-train&sol;embed&sol;&num;&quest;secret&equals;nC9hVBlscY&num;&quest;secret&equals;w1CfC0OYvq" data-secret&equals;"w1CfC0OYvq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MlwRwNln9K"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;elections-postponed-in-pakistan&sol;amp&sol;">పాకిస్తాన్ లో ఎన్నికలు వాయిదా&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పాకిస్తాన్ లో ఎన్నికలు వాయిదా&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;elections-postponed-in-pakistan&sol;embed&sol;&num;&quest;secret&equals;yjnustCJk1&num;&quest;secret&equals;MlwRwNln9K" data-secret&equals;"MlwRwNln9K" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.