99
రాజోలు రాజకీయాలు రసవత్తకరంగా మారాయి. రాజోలు లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి అవకాశం దక్కుతుందని ఒకరు, అధినేత దగ్గరగా ఉన్నారని మరొకరు, నేను గెలిచే అభ్యర్థిని నేనే అంటూ ఇంకొకరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.