ఎఫ్ ఎన్ సి సి క్లబ్ లో ఆల్ ఇండియన్ బ్రిడ్జి 12వ టోర్నమెంట్..

FNCC

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇటీవలే హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఎఫ్ ఎన్ సి సి క్లబ్ లో ఆల్ ఇండియన్ బ్రిడ్జి 12à°µ టోర్నమెంట్ &lpar;All Indian Bridge 12th Tournament&rpar; సందర్భంగా శంకర్ జైకిషన్ మధుర గీతాలను తలుచుకుంటూ ఓక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది&period; ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ప్రెసిడెంట్ జి&period; ఆదిశేషగిరిరావు గారు&comma; వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు గారు&comma; సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు&comma; జాయింట్ సెక్రెటరీ వి&period; వి&period; ఎస్&period; ఎస్&period; పెద్దిరాజు గారు&comma; ట్రెజరర్ బి&period; రాజశేఖర్ రెడ్డి గారు&comma; మెంబర్స్ కాజా సూర్యనారాయణ గారు&comma; బాలరాజు గారు&comma; ఏడిద సతీష్ &lpar;రాజా&rpar; గారు&comma; వరప్రసాద రావు గారు&comma; సామా ఇంద్రపాల్ రెడ్డి గారు&comma; ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే&period; ఎల్&period; నారాయణ గారు&comma; డైరెక్టర్ బి&period; గోపాల్ గారు&comma; కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు&comma; శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మి గారు&comma; లక్ష్మి నారాయణ గారు&comma; గురువారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతూ &colon; &&num;8220&semi;ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన లక్ష్మి గారికి&comma; గురువా రెడ్డి గారికి&comma; మురళి గారి ధన్యవాదాలు&period; ఈ చల్లని సాయంత్రం మంచి మ్యూజిక్ తో ఆహ్లాదకరంగా జరుగుతోంది &period;ఈ ఫంక్షన్ సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మి గారు మాట్లాడుతూ &colon; ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వారికి ఇంత అందమైన వేదిక ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి సాయం చేసినందుకు ధన్యవాదాలు&period; శంకర్ జైకిషన్ అభిమాన సంగం 2014 లో స్థాపించడం జరిగింది&period; కారణం నేటి సినిమా పాటలలో మెలోడీ పాటలు తగ్గిపోయాయి&period; పాత రోజుల్లో పాటలు ఎంత మధురంగా ఉండేవో నేటి యువతకి తెలిసేలా చేయాలి&period; గోల్డెన్ ఎరా లో అన్ని పాటలు బావుండేవి&comma; అందరూ బాగా చేసే వారు&period; వారిలో ఒకరైన శంకర్ జైకిషన్ పేరు పెట్టుకున్నాము&period; ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు వైద్య సాయం చేయడం లాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాము&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారత దేశం లో ఓ యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ గారు ఫండ్స్ అడిగినప్పుడు మొదటిగా శంకర్ జైకిషన్ గారు ముందుకు వచ్చారు&period; అందుకే ఆయన అంటే మాకు అభిమానం&period; అదేవిధంగా ఎంతోమందికి ఆపరేషన్ల కోసం సహాయం చేశారు&period; ఆలా ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి&period; అదే బాటలో మేము గతంలో కొన్ని కొంతమందికి సహాయం చేయడం జరిగింది&period; ఈ సంవత్సరం ఈశ్వర్ చంద్ర హాస్పిటల్స్ ద్వారా ప్లాస్టిక్ సర్జరీస్ ఆపరేషన్ కి సహాయం చేయాలనుకుంటున్నాం&period; ఒకపక్క మంచి మెలోడీ సాంగ్స్ అందిస్తూనే శంకర్ జై కిషన్ కష్టాల్లో ఉన్నవారికి పేదలకు చేసిన సహాయాన్ని కొనియాడారు&period; గురువారెడ్డి గారు చాలా మంచి వైద్యులు అంటూ ఆయన సేవలను మెచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎఫ్ ఎన్ సి సి సభ్యులు లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ &colon; గురువారెడ్డి గారు నూతనంగా హాస్పిటల్ మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు&period; దుక్కిపాటి నరసింహారావు గారు నాకు చాలా సన్నిహితులు&period; లక్ష్మి గారు ఇలా ఓ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉంది&period; ఎఫ్ ఎన్ సి సి ఏర్పడటంలో తన వంతు కృషి ఉండటం ఎంతో సంతోషంగా ఉంది అని&comma; తనతో కలిసి పని చేయడం తనకి ఆనందం అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గురువారెడ్డి గారు మాట్లాడుతూ &colon; సంగీతం హృదయాలను కదిలేలా చేస్తుంది&period; నేను శంకర్ గారిని కలవలేదు కానీ ఆయన సంగీతం అంటే చాలా ఇష్టం&period; నేను పాటలు పాడను కానీ బాగా వింటాను&period; అలాగే నా హాస్పిటల్లో ఎఫ్ ఎన్ సి సి సభ్యులకు మంచి మెడికల్ ప్యాకేజ్ ఇస్తాను&period; నాకు కళాకారుడు &comma; కల పోషణలు అంటే ఇష్టం&period; మీకు సేవ చేయడం నాకు ఇష్టం&period; రచయితలు&comma; కళాకారులు&comma; గాయకులూ తనకు దైవాంశ సంభూతులు అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రముఖులు మాట్లాడిన అనంతరం శంకర్ జైకిషన్ ప్రముఖ పాటలతో కార్యక్రమం కొనసాగింది&period; వచ్చిన వారు చల్లని వేళ ఈ సంగీత కార్యక్రమంలో మధురమైన పాటలను విని ఆనందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇదిచదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;market-mahalakshmi-trailer-release&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మార్కెట్ మహాలక్ష్మి ట్రైలర్ రిలీజ్&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;jungle&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;" alt&equals;"ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;">ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;movie11&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" alt&equals;"చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;">చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నేష‌à°¨‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ &OpenCurlyQuote;మరీచిక’తో మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-24&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;film-chamber&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-24&sol;amp&sol;" alt&equals;"తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం&period;&period;">తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">15&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది&period; సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై 15 &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..